Saturday, 12 November 2011

SOME BURAGAM KALINGA VILLAGES

బూరగాం కాళింగ  గ్రామాలు 
ఈ శాఖ గ్రామాలూ శ్రీకాకుళం జిల్లా లో శ్రీకాకుళం టౌన్ ,లావేరు, గార,నరసన్నపేట,  పోలాకి, సంతబొమ్మాలి, నందిగాం, మందస, సోంపేట, కంచిలి, కవిటి మండలం ల లో ఎక్కువగా, పలాస, వజ్రపుకొత్తూరు,టెక్కలి మండలం ల లో ఓ మోస్తరుగా మిగత కొన్ని మండలం లలో అక్కడక్కడ కనిపిస్తారు , విజయ నగరం జిల్లా భోగాపురం లోను, ఒరిస్సా రాష్ట్రము గంజం జిల్లా లోను మరియు గజపతి  జిల్లా పర్లఖిమిది నియోజక వర్గం లో కొన్ని  గ్రామం లలో , విశాక జిల్లా విశాక సిటీ లోను, గాజువాక నియోజక వర్గం కుర్మన్న పాలెం (కనితి) లో ఎక్కువగా వున్నారు, ఇవి కాకా ఇంకా కొన్ని జిల్లా ల లో అంటే కృష్ణ, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలలో కొన్ని చోట్ల ఒరిస్సా రాష్ట్రము లో ను  వున్నారు అని చెపుతూ  వుంటారు కానీ వారి గురుంచి నా వద్ద  సమగ్రమైన సమాచరం లేదు.వీరి గ్రామాలు చాలా వరకు సముద్రపు వడ్డు కి కేవలం 10-20 km దూరం ల లో ఉన్నాయి, నాకు తెలిసిన కొన్ని గ్రామం ల పేర్లు ఈ దిగువున ఇస్తున్నాను


శ్రీకాకుళం నియోజక వర్గం 
శ్రీకాకుళం పట్టణం,కరజాడ, బురవల్లి, జోజిపంతుల పేట, అంబల్లవలస, కొల్లివలస, కొంక్యనపేట, తన్గుల్లపేట, శాలిహుండం, గార, అరంగిపేట, కుమ్మరిపేట, ముద్దపువనిపేట, జల్లువలస, సీపనపేట, కొర్ని, కొర్లం, బైరి వనిపేట, కే సైరిగాం, రాఘవాపురం, లంకపేట తదితర గ్రామాలూ


నరసన్నపేట నియోజకవర్గం 
మడపం, బుచ్చిపేట , ఉర్లాం, నడగాం, చెన్నాపురం, గోనపపేట, తోటాడ ,దాసరి వాణి పేట, నర్సునైడుపేట, బాలసీమ, బడ్డవనిపేట, జల్లు వనిపేట, సత్యవరం, గోపాలపెంట, పుడివానిపేట, తలసముద్రం, మల్లవనిపేట, దుబ్బకపేట, డోల,అంబీరుపేట, బెలమర, సుసరం, కోడూరు, బొద్దాం, బార్జిపాడు,రేగుపాడు,రేహిమాన్పురం  తదితర గ్రామాలూ


టెక్కలి నియోజకవర్గం
సంతబొమ్మాలి, బోరుబద్ర, పాలతలగం, నగిరిపెంట, కోటపడుకొత్తూరు, కాశిపురం, బృందావనం, దండుగోపాలపురం,చిల్లపేట, తాళ్లవలస, మర్రిపాడు, రావివలస, బాలకపేట,తిర్లంగి, పెద్దసాన, బన్నువాడ, నందిగాం,పెంటూరు, సైలాడ, వేణుగోపాలపురం, బడబండ, పెద్దలావునిపల్లి ,దేవాడ, మణిగాం,వల్లభారాయుడుపాడు, రౌతుపురం, మొండిరావివలస, లకిదాసుపురం, దిమిలాడ, జల్లపల్లి, దేవలబద్ర, నరిసిపురం, తామరపల్లి, హరిచంద్రాపురం,, సాలిపేట, తాటిచేట్లపేట,తమలాపురం, శివరాంపురం, కంత్రగడ, కోమటూరు, బురగం, తొలుసూరుపల్లి, అరికివలస, చిన్నతామరపల్లి, అక్కవరం, రునకు,పాలూరు , ముజ్జవ,, వెంకటాపురం,, సోమ్పపురం ,ఆకులనందిగం , సుబ్బమ్మపేట ,మహాదేవిపురం ,అక్కవరం , భగవాన్పురం, బలకపేట , (కొన్ని పంచైతిలు గ చెప్పబడ్డై) తదితర గ్రామాలూ


పలాస నియోజకవర్గం (పంచాయితీ వారిగా)
చీపి, వీరబద్ర, పున్డిగోవిన్దాపురం, దెవునల్తడ, రాజపురం, కమలాపురం, తల్లబద్ర, పాతటేక్కలి  కాశిబుగ్గ, జయరామచంద్రాపురం, చినబాడం, పలాస, ఉదయపురం, పురుసోత్తపురం, నెమలి, సున్నాడ, సిద్దిగాం, రిరంపురం, బాలాజీపురం, బిన్నల, బాలిగం, రిట్టపాడు, లింగాలపాడు, అంతరాకుడ్డ, పొల్లాడ తతితర పంచాయతి లు


ఇచ్చాపురం నియోజకవర్గం (పంచాయతీ వారిగా)
బ జి పుట్టుగా, బల్లి పుట్టుగా, బెజ్జి పుట్టుగా, బలగం , బైరి పురం, బొరవంక , ద జి పుట్టుగా, జగతి, కవిటి, కోజ్జిరియా, మాణిక్యపురం, నెలవంక, ప్రగాదపుట్టుగా, రాజపురం, సిలగం, వరక, బైరి పురం (కంచిలి), కంచిలి, చిన్న కోజ్జిరియా, కత్తివరం, కుట్టుమ, మకరంపురం, మండపల్లి , పెద్దకోజ్జిరియా, పెద్దశ్రిరంపురం, తలతంపర, బారువ, బెంకిలి, పలాసపురం, ఋషికుడ్డ, సోంపేట, తాళ్ళభద్ర , జింకిబదర తదితర పంచాయతి లు


ఎచెర్ల నియోజక వర్గం 
 బొంతలకొదురు,  బుడుమూరు, మురపాక,ఆరంగిపేట , కునపువనిపేట, బయ్యన్నపేట, గుంతుకుపేట,పండిపెట, కొత్తపేట, కాలింగిపేట,బొంతువలస ,  దేవునిపాలవలస (గ్రా) తదితర కొద్ది గ్రామాలూ  లు


ఒరిస్సా
గజపతి జిల్లా పర్లఖిమిది నియోజక వర్గం ఉప్పలాడ, లింగుపురం, బాగుసుల, కామదేనువు, దుగారజపేట, గజపతినగరం (మోడాలి) మరియు గంజం జిల్లా ఛాత్రపూర్, బరంపురం ప్రాంతాలలో కొన్ని చోట్ల వున్నారు అని తెలిసింది వాటి సమాచారం నావద్ద లేదు
 పైన పేర్కొన్న ఆరు నియోజక వర్గం లలో మాత్రమే ఈ కాళింగులు వున్నారు అని అనుకుంటున్నాను మీగత నియోజకవర్గం లలో వున్నారో లీదో  నాకు తెలియదు, ఇది నాకు తెలిసిన, నేను సరదాగా  సీకరించిన సమాచారం మాత్రమే ఇంకా గ్రామాలూ ఉండవచ్చు,


నేను పోస్ట్ చేసిన ఈ సమాచారం లో ఏమైనా తప్పులు ఉండవచ్చు,వుంటే నాకు మీ  కామెంట్ ను తెలియచేయండి