Friday, 15 June 2012

KALINGA POLITICAL LEADERS

 కళింగుల నుండి చట్ట సభలకు ఎన్నికైన వారు 

వీరిలో శాఖలు వున్నా చట్ట సభలు కు మాత్రం అందరు కలిసి కట్టు గ పంపిస్తారు

 కళింగుల నుండి మొట్ట మొదట సర్ అన్నెపు పరుసురం పాత్రో  Madras Legislative Council కు ఎన్నికై  Minister of Public Works and Education  1921 నుండి   1926 వరకు పని చేసారు .  1937లో ఒరిస్సా legislative council కు ఎన్నికై speaker గ కొద్దికాలం పనిచేసారు, andhrauniversity స్తాపన కై పాత్రో గారు ఎంతో కృషి చేసారు ఈయన బరంపురం దరి లంగినపల్లే లో జన్మించారు అటు తరువాత భారత దేశానికీ స్వాతంత్రం వచ్చి రాష్ట్ర విభజన జరిగిన తరువాత వీరి నుండి ప్రజాప్రతి నిధులు గ ఎన్నికైన వారు


lokshabha కు ఎన్నికైన వారు

బొడ్డేపల్లి రాజగోపాలరావు(INC ) - 6 సార్లు (1,2,3,5,6,7 lokshaba elections లో విజయం సాదించారు-30 సంవత్సరాలు  )
హనుమంతు అప్పయ్య దొర(TDP ) -1 సరి(8 lokshabha 1984-89)
కనితి విశ్వనాధం(INC )-2 సార్లు(9&10 loshaba 1989-91 &1991-96)
killi  kruparani(INC ) -15 th lokshaba (2009 నుండి కోన సాగుతున్నారు)


రాజ్య సభకు ఎన్నికైన వారు 

మజ్జి తులసి దాస్  -ఈయన pcc chief  గ కూడా పని చేసారు 

MLC లు గ పని చేసిన వారు 

మార్పు బాలక్రిష్ణమ్మ - ఈ యన aptf  నుండి రెండు సార్లు(12 years ) MLC  గ పని చేసారు
మజ్జి శారద -ఈవిడ కాంగ్రెస్ నుండి MLC గ  nominate అయ్యారు
ఇంకా ఒకరిద్దరు MLC లు గ పని చేసారు నా వద్ద స్పష్టమైన డేటా లేదు

జిల్లా పరిషద్ చైర్మన్ లు గ పని చేసిన వారు 

శ్రీకాకుళం జిల్లా పరిషద్ మొట్ట మొదటి చైర్మన్ గ  బెండి కుర్మన్న పని చేసారు వీరి తరువాత ఈ కులం నుండి ఇంకా మరి ఎవ్వరు జిల్లా పరిచాద్ చైర్మన్ గ పని చెయ్య లేదు,
పలువురు vice చైర్మన్ లు గ పని చేసారు వారిలో కొందరు
చౌదరి బాబ్జి , దువ్వాడ శ్రీనివాస్, మార్పు ధర్మారావు వంటి వారు
ప్రస్తుతం చౌదరి . ధనలక్ష్మి (2014 నుండి కొనసాగుతున్నారు )

మున్సిపల్ చైర్మన్ లు గ పని చేసినవారు 

కోత పూర్ణచంద్రరావు (పలాస మున్సిపల్ చైర్మన్ గ ప్రస్తుతం కొనసాగుతున్నారు (2014 నుండి )
తమ్మినేని గీత (ఆముదాలవలస 2014 నుండి కొనసాగుతున్నారు)
బొడ్డేపల్లి సత్యవతి & బొడ్డేపల్లి రమేష్ ( ఆముదాలవలస)
వజ్జ బాబురావు ( పలాస)
ఇంకా పలువురు వార్డు కౌన్సిలర్ లు గ  ఈ రెండు muncipality  ల లోనే కాకుండా శ్రీకాకుళం & వైజాగ్ muncipality ల లో కౌన్సిలర్  లు గ  పని చేసారు 
ఇంకా MPP & ZPTC  లు గ చాల మంది ఎన్ని క అయ్యారు,మండల, పంచాయత్ స్తా యీ ల లో కూడా విజయ కేతనం ఎగుర వేస్తున్నారు
మంత్రులు గ తమ్మినేని సీతారాం, చిగిలిపల్లి శ్యామల రావు వంటి వారు పని చేసారు 


MLA లు గ ఎన్నికైన వారు 

YEAR
CONSTITUENCY
CANDIDATE
PARTY
1951
Srikakulam
Killi Appalanaidu
KLP
Narasannapeta
H Satyanarayana Dora
INC
1955
Palakonda
Pydi Narasimapparao
IND
SM Puram
Choudari Satyanarayana
KLP
Nagarikatakam
Tammineni Paparao
INC
1962
Brahmanatarla
Bendi Laxminarayanamma
INC
Tekkali
Ronanki Satyanarayana
SWA
Nagarikatakam
Tammineni Paparao
INC
1967
Nagarikatakam
Tammineni Paparao
INC
Ponduru
Choudari Satyanarayana
SWA
1972
Sompeta
Majji Tulasidas
INC
Tekkali
Sattaru Lokanadam Naidu
INC
Nagarikatakam
Pydi Sreerammurthy
INC
1978
Itchapuram
Bendalam V Sharma
JNP
Tekkali
Bammidi Narayanasamy
JNP
Amadalavalasa
Pydi Sreerammurthy
INC
Cheepurupalli
Chigilapalli Shyamalarao
INC(I)
1983
Sompeta
Majji Narayanarao
INC
Tekkali
Attada Janardhanarao
IND(TDP)
Amadalavalasa
Tammineni Seetharam
IND(TDP)
1985
Amadalavalasa
Tammineni Seetharam
TDP
1989
Tekkali
Duvvada Nagavali
TDP
Amadalavalasa
Pydi Sreerammurthy
Inc
1991
Amdvalasa(Bye elect)
Tammineni Seetharam
TDP
1994
Amadalavalasa
Tammineni Seetharam
TDP
1996
Tekkali(Bye election)
Hanumanthu Appayyadora
TDP
1999
Tekkali
Korla Revathipathi
TDP
Amadalavalasa
Tammineni Seetharam
TDP
2004
Tekkali
Hanumanthu Appayyadora
INC
Amadalavalasa
Boddepalli Satyavathi
INC
2009
Itchapuram
Piriya Sairaj
TDP
Tekkali
Korla Revathipathi
INC
Amadalavalasa
Boddepalli Satyavathi
INC
Tekkali(Bye election)
Korla Bharathi
INC
2014
Itchapuram
Bendalam Ashok
TDP








Amadalavalasa
Kuna Ravikumar
TDP