బూరగం కాలింగ కుల సామాజిక, ఆర్దిక, రాజకీయ స్తితి గతులు
ఈ కాళింగులు పూర్వం ఒరిస్సా లో ని గంజం జిల్లా, ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా ( ఆంద్ర ప్రదేశ్ ) లో బాగా వెనుక బడిన కులం జనాబా పరంగా దాదాపు లక్స నుండి లక్ష యాబై వేలమంది వరకు వుంటారు (అంచనా )కానీ సామాజిక, ఆర్దిక, రాజకీయ పరంగా బాగా వెనుక బడి పోయారు, స్వతంత్రం వచ్చిన తరువాత రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి ఐన తరువాత కింతలి కళింగులను వెనుకబడిన కేట గిరి (BC-A)లోను,ఈ శాక కాలింగులను ఫార్వర్డ్ కులం (FC)లో వుంచడం జరిగింది, ఆ రొజుల్లొ ఈ కళింగుల లో కొంతమందికి భూములు బాగా వుంఢెవీ దాని వలన కొంత మంది పెద్దలు వెనుక బడిన కులం లొ వుండ డానికి ఒప్పు కొలెదు దానివలన కింతలి కాలింగుల ను మాత్రమె వెనుక బడిన కులం లొ చెర్చఢం జరిగిందని పెద్దలు చెపుతు వుంటారు అందువల్ల ఈ శాఖ వారు విద్య , ఉద్యోగాలలో, బాగా వెంక బడి వున్నారు 1980 లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఆయన జిల్లా పరిషద్ చైర్మన్ గ పనిచేసినపుడు ( వేరే సామజిక వర్గం ) ఈ కాలింగులలొ వున్న పేద వారిని చుపించి BC లొ చెర్చమని ప్రభుత్వనికి సిఫర్సు చెయ్యడం జరిగింది దాని వలనవీళ్ళని తాత్కాలికం గ BC-A GROUP లో వున్నా కింతల కళింగుల సరసన కింతల అన్న పదం తీసివేసి KALINGA( DELETED KINTALA, KALINGA, BURAGAM KALINGA , BURAGANIKALINGA , PANDIRIKALINGA )చేర్చడం జరిగింది అప్పటికే జరగవలసిన నష్టం చాల వరకు జరిగి పోయింది ,తరువాత 1996 లో వీరిని BC-A నుండి తొలగించి OC లో పెట్టమని COMMISSION వేసారు అప్పుడు మన కుల పెద్దలు జిల్లా వ్యాప్తం గ పోరాటం చేసి ఈ COMMISSION అడ్డుకున్నారు, అప్పటికి ఈ విషయం సర్డుమనిగింది, 2011 లో CENTRAL GOVERNMENT OBC LIST నుండి కళింగుల లో వున్నా సబ్ గ్రూప్ నుండి (KINTHALA, BURAGAM, BURAGANI, PANDIRI )అని తీసివేసి అందరిని ఒకే కులం అనగా KALINGA అని పరిగణించడం జరిగింది, దీని గురుంచి శ్రీకాకుళం జిల్లా న్యూస్ పేపర్ లో కూడా మొదటి పేజి లో కొద్ది రోజులు క్రిందట ప్రచురించడం జరిగింది ఇక ఇప్పటికి ఈ కళింగుల కు వున్నా ఈ సమస్య పూర్తిగా తీరిపోయింది
ఆర్దిక స్తితి గతులు
వీరిలో కొంత మందికి అప్పట్లో వ్యవసాయ భూములు అదికం గా ఉండేవి అందువలన కొంత మంది చదువు వైపు, ఉద్యోగాల వైపు దృష్టి సారించే వారు కాదు ఉద్యోగం అంటే చిన్న చూపు చూసేవారు మరియు చేసే వారిని కూడా తక్కువగా చూసేవారు , ఎటువంటి జీవన ఉపాది లేని వారు చదువు కొని ఉద్యోగం చేసుకుందాం అంటే reservetions లో వెనుక బడి పోవుట వలన 4 దశాబ్దాలు వరకు ఎక్కువ గా వ్యవసాయం/రోజువారి కూలి పైనే ఆదార పడి జీవించే వారు, తెలివి తేటలు వున్నవారు ఏదో కొద్ది మంది మాత్రమే ఉద్యోగాలు చేసేవారు,ఈ మద్య కొద్దిగా మేల్కొని పెద్ద చదువుల వైపు ఉద్యోగాల వైపు దృష్టి సారిస్తున్నారు.
రాజకీయ స్తితి గతులు
రాజకీయం గా వీరు ఇంకా చాల వెనక బడి పోయారు శ్రీకాకుళం జిల్లా లో కాళింగులు రాజకీయం గా బలీయమైన శక్తి గా ఉన్నప్పటికీ ఈ కాళింగులు మాత్రం బాగా వెనుకబడి పోయారు, ఎందుకంటే వీరిలో రాజ కీయం పరం గా ఐక్యత చాలా తక్కువ దానికి తోడు కొంత మంది స్వార్ద రాజకీయ నాయకు ల వలన వీరు బాగా నష్ట పోయారు కొంత మంది వీరిని బాగా వాడుకొని అణచి వేసారు దాని వలన వీరు బాగా వెనుకబడి పోయారు ఎంత గ అంటే కనీసం ఒక మండల అద్యక్షుడు పదవి కూడా ఇవ్వనంతగా, ఈ కులం నుండి ఇంతవరకు ముగ్గురు మాత్రమే MLA లు గ ఎన్నిక అయ్యారు, మండల అద్యక్షులు గ ఎన్నిక ఐన వారిని వేళ్ళ పైన లెక్కించ వచ్చు,ఇట్చాపురం
పలాస(సోంపేట), టెక్కలి నియోజక వర్గాల లో వోట్ల పరం గ ఎక్కువ గ వున్నారు కనుక ఈ నియోజక వర్గాల నుండి కొందరు కాంగ్రెస్, tdp పార్టీ ల నుండి టికెట్స్ కోసం గట్టిగ ప్రయత్నిచిన కొంతమంది స్వార్ద నాయకులూ అడ్డుకొని కనీసం టికెట్ కూడా దక్క కుండ చేస్తున్నారు ఇంత వరకు ఈ కులం నుండి MLA లు గ పోటి చేసిన వారి వివరాలు ఈ విదంగా ఉన్నాయి
YEAR | CONSTITUENCY | CANDIDATE NAME | PARTY | VOTES | POSITION | OPPOSITE | PARTY | VOTES |
1951 | Sompeta | Marpu Padmanabham | CPI | 6221 | 4th | G Lachanna | KLP | 13341 |
Tekkali | Attada Krishnamurthi naidu | KLP | 6795 | 3rd | RLN Dora | IND | 9113 | |
Bendalam Gavarayya | CPI | 5341 | 4th | |||||
1955 | Ichapuram | Pudi Lokanadham | IND | 6508 | 3rd | U Rangababu | KLP | 14565 |
Sompeta | Marpu Padmanabham | CPI | 9261 | 2nd | G Lachanna | KLP | 21436 | |
Pudi Lokanadham | IND | 934 | 3rd | |||||
1962 | Brahmanatarla | Attada Krishnamurthi naidu | IND | 4895 | 3rd | B Laxminarayanamma | INC | 10555 |
1972 | Ichapuram | Bendalam V Saharma | SWA | 24503 | 2nd | U Rangababu | KLP | 26956 |
1978 | Ichapuram | Bendalam V Saharma | JNP | 34251 | 1st | K Balaram swamy | INC(I) | 19805 |
1983 | Ichapuram | Bodda Krishnamurthy | LKP | 7943 | 3rd | MV Krishnarao | IND(TDP) | 28108 |
Sompeta | Bendalam Satyavathi | IND(TDP) | 9814 | 3rd | M Narayanaro | INC | 28108 | |
Tekkali | Attada Janardhanarao | IND(TDP) | 35274 | 1st | S Lokanadam naidu | INC | 15578 | |
Harishndrapuram | Lammata Lachumunaidu | IND | 6965 | 4th | K Yerramnaidu | IND(TDP) | 32284 | |
1985 | Ichapuram | Madina Ramarao | IND | 604 | 4th | MV Krishnarao | TDP | 47333 |
Tekkali | Attada Janardhanarao | IND | 2129 | 4th | V Saroja | TDP | 42487 | |
1994 | Ichapuram | Bendalam Prakash | IND | 19635 | 3rd | D A Reddy | TDP | 37859 |
Pullata kannababu | IND | 867 | 5th | |||||
Sompeta | Pradhana Manmadharao | BJP | 1873 | 4th | G S Sivaji | TDP | 46767 | |
Tekkali | Vajja Baburao | INC | 25310 | 2nd | N T Ramarao | TDP | 66200 | |
2004 | Tekkali | Lammata Lachumunaidu | TDP | 32163 | 2nd | H Appayyadora | INC | 49308 |
2009 | Ichapuram | Piriya Sairaj | TDP | 45277 | 1st | Narthu Ramarao | INC | 43002 |
Narasannapeta | Jallu Chandramouli | IND | 625 | 9th | D K Das | INC | 60426 |