Thursday, 23 February 2012

SOCIO, ECONOMICAL, POLITICAL INFO OF BURAGAM KALINGA

బూరగం కాలింగ కుల సామాజిక, ఆర్దిక, రాజకీయ స్తితి గతులు

ఈ కాళింగులు పూర్వం ఒరిస్సా లో ని గంజం జిల్లా, ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా ( ఆంద్ర ప్రదేశ్ ) లో బాగా వెనుక బడిన కులం జనాబా పరంగా దాదాపు లక్స నుండి లక్ష యాబై వేలమంది వరకు వుంటారు (అంచనా )కానీ సామాజిక, ఆర్దిక, రాజకీయ పరంగా బాగా వెనుక బడి  పోయారు, స్వతంత్రం వచ్చిన తరువాత రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి ఐన తరువాత    కింతలి కళింగులను వెనుకబడిన కేట గిరి (BC-A)లోను,ఈ శాక కాలింగులను ఫార్వర్డ్ కులం (FC)లో వుంచడం జరిగింది, ఆ రొజుల్లొ ఈ కళింగుల  లో కొంతమందికి భూములు బాగా వుంఢెవీ దాని వలన కొంత మంది పెద్దలు  వెనుక బడిన కులం లొ వుండ డానికి ఒప్పు కొలెదు దానివలన కింతలి కాలింగుల ను మాత్రమె వెనుక బడిన కులం లొ చెర్చఢం జరిగిందని పెద్దలు చెపుతు వుంటారు  అందువల్ల ఈ శాఖ వారు విద్య , ఉద్యోగాలలో, బాగా వెంక బడి వున్నారు 1980 లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఆయన జిల్లా పరిషద్ చైర్మన్ గ పనిచేసినపుడు ( వేరే సామజిక వర్గం ) ఈ కాలింగులలొ వున్న పేద వారిని చుపించి BC లొ చెర్చమని  ప్రభుత్వనికి సిఫర్సు చెయ్యడం జరిగింది దాని వలనవీళ్ళని తాత్కాలికం గ BC-A GROUP లో వున్నా కింతల కళింగుల సరసన కింతల అన్న పదం తీసివేసి KALINGA( DELETED KINTALA, KALINGA, BURAGAM KALINGA , BURAGANIKALINGA , PANDIRIKALINGA )చేర్చడం జరిగింది అప్పటికే జరగవలసిన నష్టం చాల వరకు జరిగి పోయింది ,తరువాత 1996 లో వీరిని BC-A నుండి తొలగించి OC లో పెట్టమని COMMISSION వేసారు అప్పుడు మన కుల  పెద్దలు జిల్లా వ్యాప్తం గ పోరాటం చేసి ఈ COMMISSION  అడ్డుకున్నారు,  అప్పటికి ఈ విషయం సర్డుమనిగింది,   2011 లో  CENTRAL GOVERNMENT OBC LIST నుండి కళింగుల లో వున్నా సబ్ గ్రూప్ నుండి (KINTHALA, BURAGAM, BURAGANI, PANDIRI )అని  తీసివేసి  అందరిని ఒకే కులం అనగా KALINGA అని పరిగణించడం  జరిగింది, దీని గురుంచి శ్రీకాకుళం జిల్లా న్యూస్ పేపర్ లో కూడా మొదటి పేజి లో కొద్ది రోజులు క్రిందట ప్రచురించడం జరిగింది ఇక ఇప్పటికి ఈ కళింగుల కు వున్నా ఈ సమస్య పూర్తిగా తీరిపోయింది          

ఆర్దిక స్తితి గతులు 
వీరిలో కొంత మందికి అప్పట్లో వ్యవసాయ భూములు అదికం గా ఉండేవి అందువలన కొంత మంది చదువు వైపు, ఉద్యోగాల వైపు దృష్టి సారించే వారు కాదు ఉద్యోగం అంటే చిన్న చూపు చూసేవారు మరియు చేసే వారిని కూడా తక్కువగా చూసేవారు , ఎటువంటి జీవన ఉపాది లేని వారు చదువు కొని ఉద్యోగం చేసుకుందాం అంటే   reservetions  లో వెనుక బడి పోవుట వలన 4 దశాబ్దాలు వరకు ఎక్కువ గా వ్యవసాయం/రోజువారి కూలి  పైనే ఆదార పడి జీవించే వారు, తెలివి తేటలు వున్నవారు ఏదో కొద్ది మంది మాత్రమే ఉద్యోగాలు చేసేవారు,ఈ మద్య కొద్దిగా మేల్కొని  పెద్ద చదువుల వైపు ఉద్యోగాల వైపు దృష్టి సారిస్తున్నారు.

రాజకీయ స్తితి గతులు 
రాజకీయం గా వీరు ఇంకా చాల వెనక బడి పోయారు శ్రీకాకుళం జిల్లా లో కాళింగులు రాజకీయం గా బలీయమైన శక్తి గా ఉన్నప్పటికీ ఈ కాళింగులు మాత్రం బాగా వెనుకబడి పోయారు, ఎందుకంటే వీరిలో రాజ కీయం పరం గా ఐక్యత చాలా తక్కువ దానికి తోడు కొంత మంది స్వార్ద రాజకీయ నాయకు ల వలన వీరు బాగా నష్ట పోయారు కొంత మంది వీరిని బాగా వాడుకొని అణచి వేసారు  దాని వలన వీరు బాగా వెనుకబడి పోయారు ఎంత గ అంటే  కనీసం ఒక మండల అద్యక్షుడు పదవి కూడా ఇవ్వనంతగా, ఈ కులం నుండి ఇంతవరకు ముగ్గురు మాత్రమే MLA లు గ ఎన్నిక అయ్యారు, మండల అద్యక్షులు గ ఎన్నిక ఐన వారిని వేళ్ళ పైన లెక్కించ వచ్చు,ఇట్చాపురం
పలాస(సోంపేట), టెక్కలి నియోజక వర్గాల లో వోట్ల పరం గ ఎక్కువ గ వున్నారు కనుక ఈ నియోజక వర్గాల నుండి కొందరు కాంగ్రెస్, tdp   పార్టీ ల నుండి  టికెట్స్ కోసం గట్టిగ ప్రయత్నిచిన కొంతమంది స్వార్ద నాయకులూ అడ్డుకొని కనీసం టికెట్ కూడా దక్క కుండ చేస్తున్నారు 
ఇంత వరకు ఈ కులం నుండి MLA లు గ పోటి చేసిన వారి వివరాలు ఈ విదంగా  ఉన్నాయి

YEAR
CONSTITUENCY
CANDIDATE NAME
PARTY
VOTES
POSITION
OPPOSITE
PARTY
VOTES
1951
Sompeta
Marpu Padmanabham
CPI
6221
4th
G Lachanna
KLP
13341
Tekkali
Attada Krishnamurthi naidu
KLP
6795
3rd
RLN Dora
IND
9113
Bendalam Gavarayya
CPI
5341
4th
1955
Ichapuram
Pudi Lokanadham
IND
6508
3rd
U Rangababu
KLP
14565
Sompeta
Marpu Padmanabham
CPI
9261
2nd
G Lachanna
KLP
21436
Pudi Lokanadham
IND
934
3rd
1962
Brahmanatarla
Attada Krishnamurthi naidu
IND
4895
3rd
B Laxminarayanamma
INC
10555
1972
Ichapuram
Bendalam V Saharma
SWA
24503
2nd
U Rangababu
KLP
26956
1978
Ichapuram
Bendalam V Saharma
JNP
34251
1st
K Balaram swamy
INC(I)
19805
1983
Ichapuram
Bodda Krishnamurthy
LKP
7943
3rd
MV Krishnarao
IND(TDP)
28108
Sompeta
Bendalam Satyavathi
IND(TDP)
9814
3rd
M Narayanaro
INC
28108
Tekkali
Attada Janardhanarao
IND(TDP)
35274
1st
S Lokanadam naidu
INC
15578
Harishndrapuram
Lammata Lachumunaidu
IND
6965
4th
K Yerramnaidu
IND(TDP)
32284
1985
Ichapuram
Madina Ramarao
IND
604
4th
MV Krishnarao
TDP
47333
Tekkali
Attada Janardhanarao
IND
2129
4th
V Saroja
TDP
42487
1994
Ichapuram
Bendalam Prakash
IND
19635
3rd
D A Reddy
TDP
37859
Pullata kannababu
IND
867
5th
Sompeta
Pradhana Manmadharao
BJP
1873
4th
G S Sivaji
TDP
46767
Tekkali
Vajja Baburao
INC
25310
2nd
N T Ramarao
TDP
66200
2004
Tekkali
Lammata Lachumunaidu
TDP
32163
2nd
H Appayyadora
INC
49308
2009
Ichapuram
Piriya Sairaj
TDP
45277
1st
Narthu Ramarao
INC
43002
Narasannapeta
Jallu Chandramouli
IND
625
9th
D K Das
INC
60426












3 comments:

  1. Very good information use full for future generations

    ReplyDelete
  2. Very good information use full for future generations

    ReplyDelete